Site icon Telugu Word

అందుకే అవకాశాలు రావట్లేదు : అసలు విషయం చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటివరకు ఆమె acted సినిమాలు కొన్ని మినిమమ్‌ హిట్స్ అందుకున్నా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఒక్కసారిగా ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారినప్పటికీ, ఆశించిన రకాల పాత్రలు మాత్రం ఆమెకు అందడం లేదు. అంగా ప్రదానియతగా మంత్రం పాత్రలే వస్తుండటంతో, ఫుల్‌ ఫ్లెడ్‌ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న మీనాక్షి, ప్రస్తుతం వచ్చిన అవకాశాలతోనే కాంప్రమైజ్ అవుతోంది. ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్‌ ఎదుర్కొనే పరిస్థితే ఇది. మంచి పాత్రల కోసం ఎదురుచూడటం, మధ్యలో వచ్చిన అవకాశాల్ని వదలకుండా పట్టుకోవడం.

అందం ఉంది కానీ అవకాశాలు లేవు.

అందంగా ఉన్నప్పటికీ మీనాక్షికి పెద్ద అవకాశాలు రావడం లేదనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశం. దీనికి ఆమె చాలా సన్నగా ఉండటం, అలాగే ఆమె హైట్ కూడా చాలా మంది హీరోలకు సరిపోకపోవడమే కారణమని కొందరు అంటున్నారు. పాన్‌ ఇండియా సినిమాల్లో నటించడానికి అనువుగా ఆమె ఫిజికల్‌ ప్రొఫైల్ సరిపోకపోవడం వల్ల, దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని టాక్.

ఇప్పట్లో మేకోవర్ ప్లాన్ చేస్తున్న మీనాక్షి.

ఈ నేపథ్యంలో, మీనాక్షి చౌదరి తన ఫిజిక్ విషయంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట. చాలా సన్నగా ఉన్నదన్న ట్యాగ్‌ నుంచి బయటపడేందుకు కాస్త బోల్డుగా మారాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు – “స్లిమ్‌ అయితే బాగుంటుంది కానీ.. అతి స్లిమ్‌ అయితే స్క్రీన్‌పై ఇంపాక్ట్ ఉండదు” అనే అభిప్రాయంతో.

Read this also : మ‌ద్యం మ‌త్తులో యాక్సిడెంట్ చేసిన మ‌హిళ‌.. సీరియ‌స్ అయిన జాన్వీ క‌పూర్

Read this also : హాస్పిటల్స్ & మెడికల్ మాఫియా అడుగడుగునా దోపిడీకి గురవుతున్న పేషంట్

Read this also : హెల్దీ కిడ్నీస్ కోసం !

Exit mobile version