వాట్సాప్ హ్యాక్ అయితే కొంప కొల్లేరే !

Whatsapp Hacking : ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది Whatsppను ఉపయోగిస్తున్నారు. కానీ ఈమధ్యకాలంలో (Hacking] సమస్యలు బాగా పెరిగాయి. ఒకే accountను మల్టీపుల్ డివైసెస్‌లో ఉపయోగించడం వల్ల హ్యాకర్లు మోసానికి అవకాశం ఏర్పడుతోంది. ఖాతా హ్యాక్ అయితే, Contacts, Group Messages హ్యాకర్ల చేతికి చేరుతాయి. కొందరు మోసంతో డబ్బులు కోసం Messages పంపుతారు. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? 1. OTP మోసం: హ్యాకర్ మీ Registration code (8-అంకెల OTP) మీదుగా పొందవచ్చు. […]

Continue Reading

ఆ ఇన్ ఫ్లూయెన్సర్లని నమ్మితే మునిగిపోతారు

Betting Apps Cheating : సోషల్ మీడియా వచ్చాక ఇన్ ఫ్లూయెన్సర్ల (Influencers) హవా పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లో వీడియోలు పెడుతూ కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోవడంతో ఇక తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారు. సాధారణ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ పదో పరకో డబ్బులు సంపాదించుకుంటే ఫర్వాలేదు. కానీ కొందరు అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి బెట్టింగ్ యాప్స్ […]

Continue Reading

జాగ్రత్త… కాల్ మెర్జింగ్ తో ఖాతా ఖాళీ !

Cyber Scam Alert :  సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో డబ్బులు కాజేయడానికి రోజుకో రకం మోసం కనిపెడుతున్నారు. లేటెస్ట్ గా కాల్ మెర్జింగ్ స్కాం మొదలుపెట్టారు. మనకు తెలియకుండా… మన నుంచి OTPలు తీసుకుని బ్యాంకు అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని National Payments Corporation of India (NPCI)కు చెందిన The Unified payments interface (UPI) వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కాల్ చేసి OTP అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని […]

Continue Reading
CREDIT CARDS 8

మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త…ముంచేస్తారు !

Credit Card Scams : ఈమధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. దాదాపు 80 నుంచి 90 శాతం మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ళ గత కొన్ని రోజులుగా Credit Cards వాడే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. Credit Card holders ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే కొంప కొల్లేరవుతుంది. కొత్త కార్డు యాక్టివేషన్ పేరుతో… బ్యాంక్ అధికారి అని చెప్పుకొని కాల్స్ చేస్తున్న ఫేక్ గాళ్ళు… క్రెడిట్ కార్డులను […]

Continue Reading

ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా ?

Internet Browsing Cyber Alert : ఈమధ్య మనకు ఏ డౌట్ వచ్చినా… సమస్య వచ్చినా… ప్రతి దానికీ ఇంటర్నెట్ లో వెతికేస్తున్నాం. ప్రస్తుతం సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే మనం వెతుకుతున్న వెబ్ సైట్ సరైనది (genuine) అయితే ఓకే…. కానీ సైబర్ నేరగాళ్ళు రూపొందించిన websites లోకి వెళ్ళామంటే ఇబ్బందుల్లో పడినట్టే. మరి Genuine/Fake Websitesని ఎలా గుర్తించాలి… బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం • మీరు బ్రౌజ్ చేస్తున్న […]

Continue Reading

పెళ్లి సంబంధాల పేరుతో న్యూడ్ కాల్స్ ! ? బీకేర్ ఫుల్ !!

గతంలో పెళ్ళి అంటే… అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాల్లో.. కుటుంబాలు మంచివా… కాదా అని చెక్ చేసుకొని సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనీ యాప్స్ లో, పోర్టల్స్ లో ప్రొఫైల్స్ చూసి మ్యాచెస్ కుదుర్చుకుంటున్నారు. అయితే వీటిల్లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కూడా ఉండొచ్చు. పెళ్ళి చేసుకునే సంబరంలో ఉన్న పెళ్ళి కొడుకు లేదంటే పెళ్ళి కూతురుని దారుణంగా మోసం చేస్తున్నారు కేటుగాళ్ళు. అదేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. మ్యాట్రిమోనీ వెబ్ […]

Continue Reading
stock fake

Fake Reels: ఓర్నీ… ఇలా కూడా దోచేస్తారా?

ఆ మధ్య 2 యేళ్ళ క్రితం… KBC (Kaun banega crorepati) Show మాంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు… వాడెవడో ఢిల్లీకి చెందిన కంత్రీగాడు ఒక వీడియో పెట్టాడు. KBC లో కోట్లు గెలుచుకున్నా… ఇంట్లో డబ్బులు చూడండి ఎలా ఉన్నాయో… అంటూ కట్టల కట్టలు చూపించాడు. పైగా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ తో వాడికి KBC లో డబ్బులు వచ్చినట్టు బైట్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్… సోనీ నెట్ […]

Continue Reading
Instant loan apps

Digital Loans : యాప్ లోన్ కావాలా? జాగ్రత్త… దెబ్బయిపోతారు !

గతంలో ఏదైనా డబ్బులు అవసరమైతే… ఫ్రెండ్ ని అప్పు అడిగేవాళ్ళం. మరీ ఎక్కువ మొత్తం కావాలనుకుంటే మూడు లేదా నాలుగు రూపాయలకి తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే బ్యాంకుల్లో పర్సనల్ లోన్. కానీ ఇప్పుడు ఆ సిస్టమే మారిపోయింది. యాప్ ఓపెన్ చేసి… వివరాలు ఎంటర్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ డబ్బులు పడిపోతున్నాయి. మనకు అవసరం ఉన్నా లేకున్నా… మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ […]

Continue Reading

Cyber Alert : 9 నొక్కారో… మీ అకౌంట్ ఊడ్చేస్తారు !

దేశంలో సైబర్ నేరాలు (Cyber crimes) ఒకటా… రెండా… రోజుకి కొన్ని లక్షల కాల్స్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు కేటుగాళ్ళు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే (AP, Telangana )ఎక్కువ డబ్బులు పోగోట్టుకుంటున్న కేసులు నమోదవుతున్నాయి. సైబర్ క్రిమినల్ (Cyber Criminals) ఫలానా విధంగా మోసం చేస్తున్నారట అని తెలుసుకునే లోపే మరో కొత్త ట్రిక్కుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా విషింగ్ ..,. దీన్నే వాయిస్ ఫిషింగ్ (Wishing/Voice fishing) అని […]

Continue Reading