డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు

ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రావడమే కాదు… దాన్ని నూటికి నూరుపాళ్ళు ఆచరించి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డ్యూటీ ఫస్ట్… ఫ్యామిలీ నెక్ట్స్ అని మరోసారి నిరూపించారు జనసేనాని. పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ …మంగళవారం నాడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరి […]

Continue Reading

AP Social Media : లోకేశన్నా… తప్పయిపోయింది !

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఒకప్పుడు రెచ్చిపోయి… బూతులతో పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. కన్నూ మిన్నూ గానలేదు అన్నట్టుగా… టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వాళ్ళ భార్యలు, పిల్లల్ని కూడా వదల్లేదు… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం… చేతికి ఏది తోస్తే అది సోషల్ మీడియాలో  (Social media ) రాసేయడమే. జుగుప్సాకరంగా… చెత్త రాతలు రాసిన వాళ్ళు ఏదో పొడిచారని వైసీపీ అధినేత జగన్  (YCP Jagan) వీరతాళ్ళు వేయకపోయినా… […]

Continue Reading

Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ […]

Continue Reading