మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ? * మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు * నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ? * మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ […]

Continue Reading

Adani case: అదానీ అరెస్ట్ అవుతారా ? ఘోరంగా పడిపోతున్న స్టాక్స్ !!

గౌతమ్ అదానీకి (Goutam Adani) మరో భారీ కుదుపు. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు (US Solar power contracts) దక్కించుకోడానికి లంచ ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. USA లో అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడింది. ఆయన షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ (Adani Group) చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ […]

Continue Reading