Kasturi actress

Kasturi : తెలుగు జాతిని అవమానించిన నటి కస్తూరి..

నటి కస్తూరీకి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు…… బీజేపీలో ఉన్న ఈమె సనాతన ధర్మం గొప్పదనం చెబుతూ తెలుగువాళ్ళని చులకన చేసేలా మాట్లాడింది. బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్న డీఎంకేపై విమర్శలు చేద్దామనుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. తీరా వివాదం ముదరడంతో నా మాటలు వక్రీకరించారు… నా పుట్టినిల్లు తమిళనాడు అయితే… మెట్టినిల్లు తెలుగు నేల అంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ తమిళ నటి కస్తూరి అన్నదేంటి ? వివాదం ఎందుకైంది చూద్దాం…. కస్తూరి ఎప్పుడూ […]

Continue Reading

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !

ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు.  రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు.  ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్  జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు.  ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య  హైదరాబాద్ కు చెందిన […]

Continue Reading

Winter Problems: చలికాలం వచ్చేసింది… జాగ్రత్త !

అక్టోబర్ నెల అయిపోయింది.. నవంబర్ నెల… కార్తీక మాసం కూడా వచ్చేశాయి. అందుకే ఇప్పుడిప్పుడే చలి పెరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లాంటి సిటీల్లోనే చలి కనిపిస్తుంటే ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ముందే తెలుసుకుంటే బెటర్. ఈ సూచనలు పాటించండి చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటమే మంచిది. వృద్ధులు ,పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం […]

Continue Reading

సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ?

ప్రతిరోజూ ఉదయం చేసే సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది… ఇందులో ఉండే 12 భంగిమలు మన బరువు తగ్గించుకోడానికి ఉపయోగపడతాయి. ప్రతి రోజూ మీరు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేస్తే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సూర్య నమస్కారాలను సాధారణంగా చాలామంది ఇండోర్ లో చేస్తుంటారు. దీనికంటే బయటి ప్రదేశంలో చేయడమే ఉత్తమం. ఎందుకంటే మనకు ఉదయాన్నే వచ్చే ఎండ చాలా […]

Continue Reading

శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?

శనివారం అనగానే… ఉదయం రేడియోలోనో… దేవాలయం నుంచో సుప్రభాతం వస్తూ ఉంటుంది.  మన చిన్నప్పటి నుంచి శనివారం అంటే… శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా పెద్దలు చెబుతూ వస్తున్నారు.  కానీ నిజానికి శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అంటే… శనివారంను వేంకటేశ్వరుడికి ఇష్టమైన వారంగా ఎందుకు చెప్పారు. దీనికి నిజంగా శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అన్నది  తెలుసుకుందాం. వివిధ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రమాణాలు అనేవి మన పురాణాల్లో, ధర్మశాస్త్రల్లో స్పష్టంగా చెప్పారు.  […]

Continue Reading

కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!

చాలామంది మీ ఇంట్లో గానీ… లేదంటే మీ స్నేహితులు, బంధువులు నుంచి గానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఉండవచ్చు. అలాంటి వారికి సమాధానమే ఈ ఆర్టికల్.  అంతేకాదు… అందుకు  సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏడాది మొత్తంలోమనం ఎన్నో పండుగలు, పూజలు చేసుకుంటాం. ప్రతి పండక్కి అర్థం పరమార్థం ఉంటుంది….ఈ  కార్తీకమాసం నెల రోజులు కూడా ప్రత్యేకమే. శివ కేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. వీరిని పూజించడం వెనుక దైవభక్తి మాత్రమే కాదు…. […]

Continue Reading
Karthika deepam

కార్తీక మాసంలో ఏ రోజు ఏం చేయాలి ? తిధుల వారీగా ఇలా చేశారంటే… !

కార్తీక మాసంలో ఒక రోజు మంచిది అని ఏమీ లేదు… ప్రతి రోజూ మంచిదే అంటారు.  అంతే కాదు… ప్రతి తిధికీ ఒక్కో ప్రాధాన్యత ఉంది.  శివ కేశవులను  ప్రసన్నం చేసుకోడానికి మనం ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఏం చేయాలి… ఏ తిధి నాడు ఏమి పాటిస్తే పుణ్యం దక్కుతుంది…ఆ శివ కేశవుల ఆశీర్వాదాలు దక్కుతాయి అన్నది చూద్దాం.   Karthika Masam : కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో  శ్రీ మహావిష్ణువును […]

Continue Reading
Kalasam

పూజల్లో కలశం ఎందుకు పెడతారు ?

హిందూ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి కమలం… అంటే పద్మం పుట్టింది. అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని సృష్టించాడు. కలశంలోని నీరు…. సృష్టి ఆవిర్భవించటానికి కారణమైన జలానికి ప్రతీక. అది అందరికీ జీవశక్తి ప్రదాత. కలశం మీద ఉంచిన మామిడాకులు… నారికేళం ఈ సృష్టికి ప్రతీకలు. కలశం చుట్టూ కట్టిన దారం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి […]

Continue Reading

Congress No guarantees : గ్యారంటీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్… కర్ణాటకలో ఫ్రీబస్ ఎత్తివేత ?

ఉచితం… అనుచితం… ఇది మేథావులు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ కాంగ్రెస్ అధికారంలో రావడమే ధ్యేయంగా ఎక్కడిక్కడ ఉచిత పథకాలకు హామీలు ఇస్తోంది. నువ్వు ఒకటంటే… నేను రెండు అంటా… అన్నట్టుగా కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తే… తెలంగాణలో 6… ఏపీలో ఏడు గ్యారంటీలతో ముందుకెళ్ళారు… ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ ఉచితాలు ఇవ్వడం సాధ్యం కాదని… అధికారంలోకి వచ్చాక గానీ తత్వం బోధపడలేదు. అందుకే ఆ పార్టీ AICC అధ్యక్షుడు […]

Continue Reading