Year: 2025

ఆంధ్ర నుంచి అన్నామలై – దక్షిణాదిపై మోడీ, షా ప్లాన్

ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి.

హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం

హనుమంతుడు లేకుండా రామాయణం లేదంటారు మన పెద్దలు. అసలు ఆంజనేయుడి బలపరాక్రమాలు, స్వామి భక్తిని నిరూపించడానికే సుందరకాండను ప్రత్యేకంగా రాశారు

డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు

ప్రజలకు సేవ చేయాలి… ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి… అనే ఉన్నతాశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?

Trump Third Term: అమెరికా రాజ్యాంగం (US Constitution Amendment) అనుమతించేది రెండుసార్లే. అయినా తనకు బోలెడు దారులున్నాయన్న అధ్యక్షుడు