మా అమ్మే అడగలేదు
సినీ స్టార్స్ పర్సనల్ విషయాలపై ఫ్యాన్స్ కు ఆడియన్స్ ఇంట్రస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల లవ్ ఎఫైర్స్, పెళ్లిళ్ల గురించి తెలుసుకోవాలని ఇంకా ఆసక్తిగా అనిపిస్తుంది. చాలామంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే ఉంటున్నారు. మూవీ ప్రమోషన్లప్పుడు, ఇంటర్వ్యూలప్పుడో చాలామందికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతుంటాయి. కొంతమంది నవ్వుతూ దాటేస్తే.. మరికొంతమంది ఫైర్ అయిపోతారు. ఇలా రెజీనాలాగ. లేటేస్గ్ గా తన పెళ్లి టాపిక్ ఎత్తిన వారికి మరోసారి అడక్కుండా ఆన్సరిచ్చింది. ఈమధ్య రెజీనాతో జరిగిన ఓ భేటీలో 34 ఏళ్లు వచ్చాయి.
మరి పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు ముక్కు సూటిగా ఆన్సరిచ్చింది రెజీనా. తన పెళ్లి గురించి తన తల్లే అడగలేదని.. మీరెందుకు అడుగుతున్నాని.. మీ కంత అవసరం లేదంటూ స్ట్రైట్ గానే చెప్పింది. అంతేకాకుండా తనతో రిలేషన్ షిప్ లోకి వస్తే వారికే కష్టమని., అందుకే ఫ్రెండ్ షిపే బెటర్ అని బదులిచ్చింది. దీంతో ఈ బ్యూటీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేక బ్యాచిలర్ గానే ఉండిపోతారా అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.
Also read: ఇక ఆ వీడియోలకు డబ్బులు రావు
Also read: రేవంత్ పాలన ఎండగట్టాలని డిసైడ్
Also read: రాజాసింగ్ కి రాం … రాం…
Also read: https://www.sakshi.com/telugu-news/movies/regina-cassandra-comment-her-marriage-details-2497372