కలెక్షన్లు కుమ్మేస్తున్న‘కుబేర’
రూ.100 కోట్ల క్లబ్ కు దగ్గరలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర “కుబేర” కలెక్షన్లు కంటిన్యూ చేస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీరవిహారం చేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కింగ్ నాగార్జున, కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు […]
Continue Reading