ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?
ఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]
Continue Reading