గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ల్యాప్ టాప్ ను శామ్ సంగ్ లాంఛ్ చేసింది. భార‌త్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. క్వాల్ కామ్ ఎంట్రీ లెవ‌ల్ స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ మొబైల్ ప్రాసెస‌ర్, 16 జీబీ ర్యామ్ డిఫాల్ట్ గా ఇందులో ఉంటాయి. గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ప్రస్తుతం శామ్ సంగ్ పోర్ట్ ఫోలియోలో మోస్ట్ ఆఫ‌ర్డ‌బుల్ ల్యాప్‌టాప్. ధ‌ర విష‌యానికొస్తే 64 వేల 990 రూపాయ‌లు చెల్లించి గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ […]

Continue Reading

సీల్డ్ కవర్ లో కాళేశ్వరం కమిషన్ నివేదిక

* జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సమర్పణ ‘ 15 నెలల పాటు కమిషన్ ఎంక్వైరీ * సిఫార్సులు చూశాక బాధ్యులపై చర్యలు * కేసీఆర్ పై యాక్షన్ ఉంటుందన్న కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. దాంతో చివరి రోజున రిపోర్ట్ సబ్మిట్ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. కేసీఆర్ తో పాటు […]

Continue Reading

ఒకే కారులో స‌మంత‌-రాజ్!

గత కొంతకాలంగా స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌ రాజ్‌తో సమంత క్లోజ్ గా కనిపించడం.. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడంతో వీళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే స‌మంత నిర్మాతగా వ‌చ్చిన ఫస్ట్ మూవీ ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లోనూ ఇద్దరూ కలిసి హాజరవడం చూసి ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే పుకార్లు జోరందుకున్నాయి. ఈమధ్య రివీల్ అయిన ఓ ఫోటోలో .. స‌మంత […]

Continue Reading

అది చూసి నా ఫ్యామిలీ బాధపడింది: విజయ్ సేతుపతి

అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మినా నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు ఆ సెలబ్రిటీస్ ను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. అంటే ఇది కూడా మిస్ యూజ్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ […]

Continue Reading

మాలేగావ్ కేసులో ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్ నిర్దోషి

 ఎన్.ఐ.ఎ కోర్టు సంచ‌ల‌న తీర్పు సంచ‌ల‌నం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని స్పెష‌ల్ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ (ఎన్.ఐ.ఎ) కోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్ స‌హా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. గురువారం ఈ తీర్పు చెప్పింది. మాలేగావ్ పేలుడు కేసు ఇన్వెస్టిగేష‌న్ తో పాటు ప్రాసిక్యూషన్ వాద‌న‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తెలిపింది. ఈ […]

Continue Reading

అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4డేస్ బ్యాక్ భారతీయుల మీద ఓ కామెంట్ చేశారు… AI సమ్మిట్‌లో భారతీయ టెక్ ఉద్యోగుల గురించి చేసిన కామెంట్స్ తో అమెరికాలో ఉన్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. “అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించడం మానేయాలి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి” అని ట్రంప్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ట్రంప్ కామెంట్స్ ఎందుకు చేశారు. ఒకవేళ ఆయన ఆదేశాలతో వాటిని ఇంప్టిమెంట్ చేస్తే… ఎవరిపై ఎలాంటి […]

Continue Reading

ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

ఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]

Continue Reading