ఆ 30 సెకన్లలో ఏం జరిగింది ?
Air India Plane Accident Exclusive details అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం కేవలం 30 సెకన్లలోనే కుప్పకూలంది. టేకాఫ్ అయిన వెంటనే మళ్ళీ భూమ్మీదకు వస్తూ కూలిపోయింది… ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నది విచారణ తర్వాతే తేలుతుంది. ఇప్పటికే ఆ ఫ్లయిట్ నుంచి బ్లాక్ బాక్స్, DVR లాంటి కీలక పరికరాలు దొరికాయి… సో DGCA దర్యాప్తులో యాక్సిడెంట్ కి కారణాలు బయటపడే ఛాన్సుంది. ఏ విమానం అయినా టేకాఫ్ అయ్యాక కొద్ది […]
Continue Reading