Atul Case : కాపురాల్లో 498A చిచ్చు… అతుల్ సూసైడ్ తో చర్చ
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్యతో 498A కేసు ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందో మరోసారి బయటపడింది. ఈ సెక్షన్ ఓ రకంగా మహిళల రక్షణకు, భవిష్యత్తు భరోసాకు మంచిదే . అయినా.. కొందరు మహిళలకు ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేయడంతో… చాలా మంది కాపురాల్లో చిచ్చు పెట్టింది. భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు… ఆ ఇంట్లో పాలు తాగే పసిపిల్లల దాకా కేసులు పెట్టి జైలుకీడ్చిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అతుల్ ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా పెద్ద […]
Continue Reading