జాడ లేని ఇరాన్ సుప్రీం లీడ‌ర్

ఇరాన్-ఇజ్రాయిల్ మ‌ధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమ‌ల్లోకి వ‌చ్చి రెండు రోజులు దాటింది. సిచ్యుయేష‌న్ ఇప్పుడు కాస్త బెట‌ర్ గా క‌నిపిస్తోంది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ ఇప్ప‌టికీ బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించ‌డం లేదు. దీనిపై ర‌క‌ర‌కాల డౌట్స్ వ‌స్తున్నాయి. ఇదే విష‌యంపై ఖ‌మేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ హెడ్ మెహ‌దీ ఫజైలీని క్వ‌శ్చ‌న్ చేయ‌గా ఆయ‌న కూడా పొడిపొడిగా ఆన్స‌రిచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇరాన్ లో జ‌రిగిన […]

Continue Reading