900కు పైగా సైబర్ మోసాలు – బీహార్ దంపతుల అరెస్ట్
సైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీళ్లునదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ […]
Continue Reading