వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే … అంతే !

 Fake Fin Influencers: సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఇన్ ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆర్థిక సలహాలు ఇచ్చే… Fin-Influencers మహా డేంజర్ అంటోంది సెబీ. ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా… ఏవో షేర్లు కొనాలంటూ రికమండ్ చేస్తూ… జనాన్ని నిండా ముంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు. అందుకే ఏకంగా 70 వేల మంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లపై నిషేధం విధించింది. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే… మీకు డబుల్, ట్రిపుల్ రెట్లు ఆదాయం […]

Continue Reading

Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ […]

Continue Reading