సినీ కార్మికుల ఆకలి కేకలు
* వేతనాల పెంపు కోసం సమ్మె * 8 రోజులైనా కొలిక్కిరాని చర్చలు * పూట గడవక కార్మికుల ఇబ్బందులు * చెరో సగం తగ్గించుకోండన్న మంత్రి కోమటిరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో గత 8 రోజులుగా సమ్మె సైరన్ మోగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, ఫైటర్లు, మేకప్ మెన్లు మొదలుకొని 24 క్రాఫ్ట్స్ కి చెందిన దాదాపు 24 వేల మంది కార్మికులు వేతనాలు 30 శాతం పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. ప్రతి మూడేళ్ళకోసారి […]
Continue Reading