‘విశ్వావసు’లో చేతిలో డబ్బులు ఉంటాయా ?
Viswavasu nama samvatsara : తెలుగు పంచాంగ ప్రకారం, ప్రతి ఏడాది ఉగాది పండుగతో కొత్త నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2025లో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ‘విశ్వావసు’ నామ సంవత్సరం. ఇది మార్చి 30, ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సూర్యుడు అధిపతిగా ఉంటాడు, ఇది ప్రపంచంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు అధిపత్యం: సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతిగా ఉండడం వల్ల, పాలకులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రజలలో ఆహార కొరత […]
Continue Reading