వాట్సాప్‌లో కొత్త యాడ్స్ ఫీచర్!
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సంచలన మార్పులు వస్తున్నాయి. ఇప్పటిదాకా యాడ్స్ లేకుండా, ఫ్రీగా సర్వీస్ ఇచ్చిన వాట్సాప్, ఇప్పుడు ఆదాయం కోసం అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాడ్స్ తీసుకొస్తోంది. వాట్సాప్‌లో యాడ్స్ ఎందుకు? వాట్సాప్ అంటే ఎవరికీ యాడ్స్ లేకుండా, సింపుల్‌గా చాట్ చేసుకునే యాప్‌గా తెలుసు. కానీ, ఇప్పుడు మెటా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదటిసారి వాట్సాప్‌లో యాడ్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాడ్స్ అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. అంటే, […]
Continue Reading