అమెజాన్ ప్రైమ్ వీడియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్
అమెజాన్ ప్రైమ్ వీడియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్ – భారీగా పెరుగనున్న సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ప్రైమ్ వీడియో చూడాలంటే కస్టమర్లకు అదనపు ఖర్చు తప్పదని సంస్థ ప్రకటించింది. జూలై 17 నుంచి అమలు అయ్యే ఈ మార్పులతో, ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలను యాడ్స్ లేకుండా చూడాలంటే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనర్థం, యాడ్-ఫ్రీ […]
Continue Reading