మీ మనసు నాకు తెలుసు : రోబో చిట్టికి బాప్

ఏఐని మించిపోతున్న ఏజీఐ నీ మనసు నాకు తెలుసు… అంటూ ఒక కొత్త సూపర్ హీరో లాంటి టెక్నాలజీ మన ముందుకు వస్తోంది. దాని పేరే ఏజీఐ – ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్! ఇది మనలాగే ఆలోచిస్తుంది, మన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటుంది, సలహాలు ఇస్తుంది… ఒక్కమాటలో చెప్పాలంటే, మనిషి కాని మనిషిలా పనిచేస్తుంది! ఏజీఐ అంటే ఏంటి? ఏజీఐ అంటే కేవలం ఒక మెషిన్ కాదు… ఇది మన బ్రెయిన్‌లా ఆలోచించే సూపర్ ఇంటెలిజెన్స్! ఉదాహరణకు, […]

Continue Reading