బ్యాంకులు బాదేస్తున్నాయ్ బ్రో… చూసుకోండి! 💸
Bank Charges : బ్యాంకులు మీకు తెలియకుండానే మీ డబ్బును మెల్లగా లాగేస్తున్నాయని తెలుసా ! చాలా మంది ఖాతాదారులకు వీటిపై అవగాహన లేకుండా చార్జీలకు బలవుతున్నారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఫీజులు (Fund transfer fees), ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు (ATM withdrawal charges), సీడీఎం డిపాజిట్ ఛార్జీలు (CDM Deposit Charges), మినిమం బ్యాలెన్స్ రుసుములు (Minimum balance charges) లాంటి ఛార్జీలతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇవన్నీ ఒక్కో బ్యాంకుకు, ఖాతా రకానికి తగ్గట్టుగా […]
Continue Reading