ఏప్రిల్ లో పెళ్ళికి మంచి ముహూర్తాలివే!
శుభకార్యాలకు (Wedding Muhurtham) ముహూర్తం చూడటం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా పెళ్లి ముహూర్తాలు (Best Wedding Dates 2025) లేకపోతే, కొన్ని నెలల పాటు పెళ్లిళ్లు వాయిదా పడటమే కాదు, కుటుంబసభ్యులు కూడా గందరగోళానికి గురవుతారు. సంక్రాంతి మూఢం తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నో శుభ ముహూర్తాలు వచ్చాయి. కానీ, మార్చి 14న హోళీ పండుగ తర్వాత మూఢం రావటంతో పెళ్లిళ్లకు కొంత విరామం ఏర్పడింది. ఈనెల 30న ఉగాది 2025 […]
Continue Reading