చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఇదే !
లక్ష స్కూటర్‌కు రూ.14 లక్షల నంబర్ ప్లేట్ ! హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక సూపర్ డూపర్ కామెడీ ఇది. ఇష్టాల కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెడతారంటే ఇదేనేమో. హమీర్‌పుర్‌కు చెందిన సంజీవ్ కుమార్ ఒక కొత్త స్కూటర్ కొన్నాడు. అది కూడా లక్ష రూపాయల స్కూటర్, అంతే! కానీ, ఈ స్కూటర్‌కి జనరల్ గా వచ్చే నంబర్ ప్లేట్ ఎందుకు? VIP నంబర్ కావాలి, స్టైల్‌గా తిరగాలి అనుకున్నాడు. అంతే, హిమాచల్ రవాణా శాఖ […]
Continue Reading