యూట్యూబ్ డైట్ ప్లాన్స్ ఫాలో అయితే ప్రాణాలు పోతాయ్ !
చాలామంది యూట్యూబ్ లో హెల్త్ కి సంబంధించి వచ్చే రీల్స్, షార్ట్స్ చూసి గుడ్డిగా ఫాలో అవుతున్నారు… మన శరీరానికి అన్ని రకాల పోషకాలు కావాలి – కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్… ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కానీ, యూట్యూబ్‌లో కనిపించే కొన్ని డైట్ ప్లాన్లు చూసి, “జ్యూస్ మాత్రమే తాగితే బరువు తగ్గుతారు… అనో, “పచ్చి కూరగాయలు, మొలకలు తింటే సన్నబడతాం” అనో గుడ్డిగా నమ్మితే ప్రమాదమే! తమిళనాడులో 17 ఏళ్ల శక్తిశ్వరన్ […]
Continue Reading