Digital Arrest : డిజిటల్ అరెస్ట్ లేనే లేదు … డోన్ట్ ఫియర్ !
ప్రతి రోజూ కోట్ల రూపాయలను సైబర్ క్రిమినల్స్ దోపిడీ చేస్తున్నారు. రోజుకో రకమైన మోసానికి పాల్పడతుండటంతో… మనలో చాలామంది కనిపెట్టలేకపోతున్నారు. ఈమధ్య కాలంలో మీ అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరుగుతోందనీ… లేకపోతే మీ పేరున ఇల్లీగల్ గా నిషేధిత డ్రగ్స్ … ఫెడెక్స్ కొరియర్ ద్వారా విదేశాలకు వెళ్తోందనీ… ఇలా సైబర్ కేటుగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పదం ఉపయోగించి… దారుణంగా మోసం చేస్తున్నారు. ముంబై నుంచి ఫోన్ చేసి ఈమధ్య హైదరాబాద్ కు చెందిన […]
Continue Reading