గాజాలో కరువు… అల్లాడుతున్న పిల్లలు : మానవత్వం మర్చిపోయామా ?

గాజా… ఈ పేరు వినగానే ఇప్పుడు మనసులో మెదిలేది యుద్ధం, బాంబులు, రక్తపాతం, ఆకలి కేకలు. ఒకప్పుడు సోమాలియాలో చూసిన ఆకలి బాధలు, బక్కచిక్కిన పిల్లల కళ్లలోని నిస్సహాయత, ఇప్పుడు గాజా వీధుల్లో కనిపిస్తోంది. ఈ భూమిపై మానవత్వం ఎక్కడికి పోయిందో అనిపిస్తోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు… ఎవరినీ వదలకుండా కరువు కాటకాలు కబళిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దాడులు, సహాయ శిబిరాలపై కాల్పులు… ఇవన్నీ గాజాని నరకంగా మార్చాయి. ఓ తల్లి బక్కగా ఉన్న పిల్లాడిని ఎత్తుకుని […]

Continue Reading