EXPOSED : అమెరికా మన మీద పడి ఏడ్వడం దేనికి ?

భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు  రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఒత్తిడి చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టె వంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25% టారిఫ్‌లు విధించారు, మళ్లీ  50% సుంకాలు విధించారు.  దీనికి భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా, […]

Continue Reading

ట్రంప్ కి అంత అహంకారమా ?

డెడ్ ఎకానమీ కామెంట్స్ పై అమెరికాలోనే వ్యతిరేకత భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ చేసిన “డెడ్ ఎకానమీ” కామెంట్స్ కి  భారత్ లోనే కాక, అమెరికాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఈ కామెంట్స్ తో ట్రంప్ అహంకారంతో చేసినవి అంటురన్నారు.  అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాలకు విరుద్ధంగా మాట్లాడారని అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు.   ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న… భారత్ పై ట్రంప్ ఏ అహంకారంతో ఈ కామెంట్స్ చేశారు… […]

Continue Reading