భారత్‌లో టిక్‌టాక్ వెబ్సైట్ !
* 5 యేళ్ళ తర్వాత ప్రత్యక్షం * యాప్ పై ఇంకా నిషేధం మన దేశంలో 2020లో నిషేధించిన చైనా మూలాల షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్, ఇప్పుడు వెబ్సైట్ రూపంలో తిరిగి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నాడు కొందరు యూజర్లు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలుగుతున్నారు, అయితే మొబైల్ యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో లేదు. భారత్-చైనా సంబంధాలు మళ్ళీ ఇంప్రూవ్ అవుతుండటమే ఇందుకు కారణమా అని చర్చ […]
Continue Reading