జనసేనలో అసంతృప్తి జ్వాలలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాతికేళ్లు రాజకీయాలు చేయానికి ప్రజల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. ఇప్పటికే పార్టీ పెట్టి పదేళ్లు దాటి పోయింది. మొదటి సారి జనసేన అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే గత పదేళ్ల నుంచి కూడా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. కనీసం 2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి అన్నదానిపైనా కన్ ఫ్యూజన్ నడిచింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి […]

Continue Reading