జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్
హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర. కింగ్ నాగార్జున ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో.. ప్రోగ్రాంను చిత్ర బృందం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త డేట్ ను ప్రకటించింది. జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తామని అనౌన్స్ చేసింది. హైదరాబాద్ […]
Continue Reading