రూ.50 వేల లిమిట్ పై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ

ప్రైవేటురంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ దిగొచ్చింది. సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50వేలు ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. బ్యాంక్ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మినిమమ్ బ్యాలెన్స్‌ ను సవరించింది. మెట్రో/ అర్బన్‌ అకౌంట్ హోల్డర్స్ రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్‌ ఉండాలి. సెమీ అర్బన్‌ ఏరియాల్లో రూ.7,500 ఉండాలని రూల్స్ సవరించింది. రూరల్ కస్టమర్స్ గతంలో లాగే రూ.2,500 మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచితే సరిపోతుందని ఐసీఐసీఐ తెలిపింది. ఐసీఐసీఐ ఈమధ్య సేవింగ్స్ అకౌంట్స్ […]

Continue Reading