సీఎం కాన్వాయ్ కే.. నీళ్లు కలిపిన డీజిల్
సీజ్ ద బంక్.. రోడ్డు మీదే ఆగిపోయిన 19 వాహనాలు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ కు చేదు అనుభవం కల్తీ పెట్రోల్.. కల్తీ డీజిల్ గురించి మనం చాలా సార్లు వింటుంటాం.. ఒక్కో సారి పెట్రోల్ బంకులు చేసే మోసాలు మనకు అనుభవంలోకి కూడా వచ్చే ఉంటాయి. ఈ సారి ఏకంగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కే షాకిచ్చింది ఓ పెట్రోల్ బంక్.. ఇన్నాళ్లూ.. సామాన్యులకే కల్తీ డీజిల్ అమ్మిన ఆ బంక్ నిర్వాహకులు.. ఏకంగా […]
Continue Reading