కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025: లోక్‌సభలో ఆమోదం.. కీలక మార్పులు ఏమిటి?
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్‌లోని లోక్‌సభ సోమవారం (ఆగస్టు 11, 2025) నాడు కొత్త ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్ నెం.2) బిల్లు, 2025ను ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు 1961లో అమల్లోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. లోక్‌సభ సెలెక్ట్ కమిటీ సూచించిన దాదాపు అన్ని సిఫార్సులు, పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర భాగస్వాముల నుంచి […]
Continue Reading