ఆపరేషన్ సింధూర్ ఆపాలని ఏ లీడర్ చెప్పలేదు: మోడీ

ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యం, ప్రతాపంతో 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలితాలను చూస్తున్నామని ఆయన అన్నారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాల తీరును మోడీ విమర్శించారు. “ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. పాకిస్థాన్ భారీ […]

Continue Reading

టెర్రరిస్టుల్ని చంపాలంటే ముహూర్తాలు చూడాలా?

పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. […]

Continue Reading

చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్

SCO స్టేట్మెంట్ పై సైన్ చేయని రాజ్ నాథ్ జమ్ము కశ్మీర్ లో పహల్గామ్ ఎటాక్ తర్వాత భారత్ అన్ని వేదికల్లోనూ చాలా దూకుడుగా వెళ్తోంది. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టి, ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడం, పాక్ ఎయిర్ బేస్ లను నాశనం చేయడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత అన్ని దేశాలకు మన ప్రతినిధులను పంపి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టే ప్రయత్నం జరిగింది…ఇప్పుడు లేటెస్ట్ గా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ, […]

Continue Reading

కాస్కో పాకిస్తాన్ ! S-500 వస్తోంది !

మొన్నటి ఇండో పాకిస్తాన్ మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధం.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ గజ గజలాడిపోయింది.. పాకిస్తాన్ నుంచి వచ్చే చిన్న చిన్న డ్రోన్ల నుంచి పెద్ద మిస్సైల్స్ దాకా అన్నింటినీ భారత్ తిప్పికొట్టింది.. ఆ క్రెడిట్ అంతా మన దగ్గరున్న ట్రయంఫ్ S400 దే.. అయితే S400 కి మించి.. దాని బాబులాంటి S500 ను రష్యా ఇప్పుడు ఇండియాకి సప్లయ్ చేయబోతోంది.. ఈ వార్త విన్నప్పటి నుంచి భారతీయుల్లో సంతోషం ఉప్పొంగుతోంది.. S400 […]

Continue Reading