టెర్రరిస్టుల్ని చంపాలంటే ముహూర్తాలు చూడాలా?

పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. […]

Continue Reading