నటి కల్పికపై మరో కేసు
సినీ నటి కల్పికా గణేశ్ పై మరో కేసు నమోంది. ఇప్పటికే ప్రిజం క్లబ్ లో జరిగిన రచ్చతో కేసు ఎదుర్కొంటోంది. లేటెస్ట్ గా మరో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను బూతులు తిట్టిందనీ, ఆన్‌లైన్‌లో వేధిస్తోంది అని కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పికా గణేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని బూతులు ఉపయోగించిందని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో […]
Continue Reading