తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై హాట్ డిస్కషన్
* శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు * సభ ముందుకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు * కేసీఆర్, హరీష్ రావుపై చర్యలుంటాయా? * బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈసారి సెషన్స్ నాలుగైదు రోజులు జరుగుతాయని అనుకుంటున్నారు. అయితే ఎన్ని రోజులు జరపాలన్న దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ జరగనుంది. […]
Continue Reading