ఎన్ని సర్జరీలైనా చేయించుకుంటా.. నాఇష్టం: శృతిహాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తన పర్సనల్ విషయాలపై బోల్డ్ గానే కామెంట్స్ చేస్తుంటారు. తన కాస్మెటిక్ సర్జరీల విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా షేర్ చేసుకుటారు. లేటెస్ట్ గా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా చెప్పారు. టీనేజ్లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా, ముఖం […]
Continue Reading