రెమ్యూనరేషన్ డబుల్ శ్రీలీలా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళుతోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టిందే మొదలు సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన టాలెంట్ , డ్యాన్స్ మూమెంట్స్ తో తెలుగు ఆడియన్స్ కు కట్టిపడేసింది. ఇదే స్పీడుతో చేతినిండా అవకాశాలు అందుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా మారిన శ్రీలీల .. తను తీసుకు్న రెమ్యూనరేషన్ ఎంతనేది హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. […]
Continue Reading