AP Social Media : లోకేశన్నా… తప్పయిపోయింది !
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఒకప్పుడు రెచ్చిపోయి… బూతులతో పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. కన్నూ మిన్నూ గానలేదు అన్నట్టుగా… టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వాళ్ళ భార్యలు, పిల్లల్ని కూడా వదల్లేదు… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం… చేతికి ఏది తోస్తే అది సోషల్ మీడియాలో (Social media ) రాసేయడమే. జుగుప్సాకరంగా… చెత్త రాతలు రాసిన వాళ్ళు ఏదో పొడిచారని వైసీపీ అధినేత జగన్ (YCP Jagan) వీరతాళ్ళు వేయకపోయినా… […]
Continue Reading