“కాళేశ్వ‌రం” చుట్టూ రాజ‌కీయ దుమారం

*) అధికార, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం *) బీఆర్ఎస్ అవినీతికి ఈ ప్రాజెక్టు ప్ర‌తీక – కాంగ్రెస్ *) కాంగ్రెస్ ది రాజ‌కీయ కుట్ర – బీఆర్ఎస్ కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు తెలంగాణ చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలిచిపోయిన‌ప్ప‌టికీ.. దాని చుట్టూ మాత్రం అనేక వివాదాలు నెల‌కొన్నాయి. రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునేందుకు ఇవి కార‌ణ‌మ‌య్యాయి. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వ‌రం ప్రాజెక్టును అప్ప‌టి స‌ర్కారు నిర్మించింద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌గా […]

Continue Reading