భారీగా తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు !

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై చివరి నాటికి లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్థానిక సంస్థలు కొత్త పాలకమండలి చేతుల్లో వెళ్ళిపోతాయి. గ్రామాల్లో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ మొదలయ్యింది. అయవతే రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు తగ్గబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ నిర్వహించేందుకు […]

Continue Reading