EXPOSED : అమెరికా మన మీద పడి ఏడ్వడం దేనికి ?

భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు  రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఒత్తిడి చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగిస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టె వంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25% టారిఫ్‌లు విధించారు, మళ్లీ  50% సుంకాలు విధించారు.  దీనికి భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా, […]

Continue Reading

మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం ! : అమెరికా టారిఫ్స్ పై భారత్ రెస్పాన్స్

భారత్‌పై 25 శాతం టారిఫ్ వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. దీనిపై భారత్‌ స్పందించింది. ట్రంప్‌ ప్రకటించిన ట్యాక్సుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్టడీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ‘‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించాం. టారిఫ్స్ ప్రభావంపై స్టడీ చేస్తున్నాం. రైతులు, […]

Continue Reading