2025 శ్రీకృష్ణ జన్మాష్టమి – ఈసారి ఎందుకంత స్పెషల్?
శ్రీకృష్ణుడి పుట్టిన రోజు అంటే జన్మాష్టమి పండుగ. ఈసారి 2025లో ఈ పండుగ ఆగస్టు 16న జరుపుకుంటారు. శాస్త్రం ప్రకారం శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రం కలిసొచ్చిన రోజే జన్మాష్టమి పండుగ. అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49కి మొదలై ఆగస్టు 16 రాత్రి 9:34కి పూర్తవుతుంది. రోహిణి నక్షత్రం మాత్రం ఆగస్టు 17 తెల్లవారుజామున 4:38కి మొదలవుతుంది. పండితుల మాట ప్రకారం ఈసారి ఉదయ తిథిని బేస్ చేసుకుని 16వ […]
Continue Reading