ఆ ఏరియాలో భూములకు ఫుల్ డిమాండ్

Hyderabad Real Estate : హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో ఇళ్ళు, స్థలాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ప్రాంతాల్లో కొనుగోళ్ళకు డిమాండ్ ఏర్పడింది. ఏ ఏరియాలో ఇళ్ళకు డిమాండ్ ఉంది ? అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. సొంతింటి కల నెరవేర్చుకోడానికి మధ్యతరగతి జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఇల్లు గానీ, ఇళ్ళ స్థలం గానీ కొనే పరిస్థితి లేదు. హైరేట్లు […]

Continue Reading

Hyd Real Estate : బడ్జెట్ హోమ్స్ ఏ ఏరియాలో ?

హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనుకున్న మధ్యతరగతి జనం ఆశలు నెరవేరడం లేదు. ఏటేటా ఇళ్ళ స్థలాలు, అపార్ట్ మెంట్స్ ధరలు పెరిగిపోతున్నాయి. తక్కువలో తక్కువ 50 లక్షల రూపాయలు పెట్టినా అపార్ట్ మెంట్ దొరకడం లేదని వాపోతున్నారు. అద్దెల రేట్లు కూడా విపరీతంగా ఉంటున్నాయి. నెలకు 15 నుంచి 25 వేల దాకా రెంట్ భరించే బదులు… అదేదో సొంతిల్లు కొనుక్కొని EMI కట్టుకోవడం బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు. మరి నిజంగా హైదరాబాద్ లో రూ.50 […]

Continue Reading