ఇండియా-పాక్ మ్యాచ్ పై ఫ్యాన్స్ గరం గరం
* ఆసియాకప్ లో పాక్ తో మ్యాచ్ వద్దు * సోషల్ మీడియాలో #BoycottAsiaCup * పహల్గామ్ దాడికి అభిమానుల నిరసన * క్రికెట్ అభిమానులకు పొలిటికల్ లీడర్స్ మద్దతు ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న UAEలో జరగబోతోంది. కానీ, పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎక్స్ లో #BoycottAsiaCup విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెండు […]
Continue Reading