జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో ధ‌నుష్, డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కుబేర‌. కింగ్ నాగార్జున ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర‌వారం జ‌ర‌గాల్సి ఉంది. అయితే, అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం నేప‌థ్యంలో.. ప్రోగ్రాంను చిత్ర బృందం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కొత్త డేట్ ను ప్ర‌క‌టించింది. జూన్ 15న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హిస్తామ‌ని అనౌన్స్ చేసింది. హైద‌రాబాద్ […]

Continue Reading

‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ప్రెస్ మీట్‌ తేది ఫిక్స్..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు‘ మరో కీలక దశను దాటుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో […]

Continue Reading

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే … ఇక వరుస సినిమాలు!

అభిమానులను ప్రతి ఏడాది ఓ సినిమాతో అలరించేందుకు ఎన్టీఆర్‌ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న బాలీవుడ్‌ పాన్‌ఇండియా మల్టీస్టారర్‌ ‘వార్‌ 2’ ఈ ఏడాది ఆగస్ట్‌ 14న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు 90 శాతం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. తారక్‌ కేరక్టర్ పై బాలీవుడ్‌లో వేర్వేరు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపిస్తారనీ, హృత్రిక్‌ పాత్రకు గట్టి పోటీగా ఉంటుందని సమాచారం. […]

Continue Reading