900కు పైగా సైబర్ మోసాలు – బీహార్ దంపతుల అరెస్ట్

సైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీళ్లునదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ […]

Continue Reading

ఆ గ్రీటింగ్స్ క్లిక్ చేశారో… మీ ఖాతా ఖాళీ !

జాగ్రత్త… కొత్త సంవత్సరం వస్తోంది… ఈ అవకాశం కోసమే సైబర్ నేరగాళ్ళు వెయిట్ చేస్తున్నారు. New Year Greetings పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా… ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే… ఫోన్లోకి జొరబడి మీ వ్యక్తిగత సమాచారం దొంగలిస్తారు. మీ బ్యాంకుల ఖాతాలు కొల్లగొట్టి… నిలువునా దోచేస్తారు. గ్రీటింగ్స్, ఆఫర్లు, కూపన్ల పేరుతో వచ్చే మెస్సేజెస్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాదికి ఇంకా కొన్ని రోజులే […]

Continue Reading