ఫోన్ ట్యాపింగ్ – లీగలా, ఇల్లీగలా?

ఫోన్ ట్యాపింగ్ విషయంలో… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లీగల్… అది ఇల్లీగల్ కాదు అని చెప్పారు, కానీ గత BRS ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అదే సమయంలో, రేవంత్ రెడ్డిపై కూడా ఢిల్లీలో పెద్దల ఫోన్లు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? లీగల్ అయితే, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? […]

Continue Reading

సమంత, రకుల్ కి నోటీసులిస్తారా ?

ఏడాదిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్లు ట్యాపింగ్ అయిన పొలిటికల్ లీడర్లను పిలిచి, స్టేట్ మెంట్స్ తీసుకుంది ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్. అయితే లేటెస్ట్ గా కొత్తగా కొందరు హీరోయిన్లు, యాంకర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో మాత్రమే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్లు మాత్రమే ట్యాప్ అయినట్టు తేలింది. సమంత-నాగచైతన్య పెళ్ళి బంధం దెబ్బతినడానికి ఫోన్ ట్యాపింగే కారణమనే ప్రచారం […]

Continue Reading