క్రియాటిన్ స్థాయులు పెరిగితే ఏం తినాలి?

డయాబీటీస్ ఉన్నవారిలో క్రియాటిన్ స్థాయిలు పెరగడం కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాల డయాబీటీస్ కారణంగా కిడ్నీ, గుండె, నరాలు, పళ్లపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు క్రియాటిన్ నిల్వలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. క్రియాటిన్ స్థాయులను నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. క్రియాటిన్ స్థాయులను అదుపులో ఉంచేందుకు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఆహారంలో ప్రొటీన్ […]

Continue Reading
morning walk

రోజూ 7,000 అడుగులైనా నడవాలి !

రోజూ 10,000 అడుగులు నడవలేకపోతున్నామని బాధపడుతున్నారు. అయితే, కనీసం 7,000 అడుగులైనా నడవండి! ఇది గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు లాంటి దీర్ఘకాల రోగాల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో తేలింది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌లో పబ్లిష్ అయినా ఓ స్టడీ ప్రకారం, రోజూ 2,000 అడుగులు నడిచేవారితో పోలిస్తే, 7,000 అడుగులు నడిచే వారిలో అకాల మరణ ప్రమాదం 47 శాతం, గుండె జబ్బులు, డయాబెటీస్, మతిమరుపు ప్రమాదం 25 నుంచి […]

Continue Reading

పాతికేళ్ళకే గుండె పోటు : కుప్పకూలుతున్న యువత

ఈమధ్య కాలంలో 20-30 ఏళ్ల యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉన్న యువకులు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో షటిల్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలడం, అమెరికాలో బోటింగ్ సమయంలో మరో యువకుడు గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వారిలో కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమవుతున్నాయని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటుకు కారణాలు యువతలో గుండెపోటు ప్రమాదం జన్యుపరమైన గుండె […]

Continue Reading

అతినిద్ర కూడా అనర్థమే! 7-9 గంటల నిద్రతో ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి లేనిపోని రోగాలకు కారణమవుతోంది. కానీ అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ‘స్లీప్ హెల్త్ ఫౌండేషన్’ 21 లక్షల మంది హెల్త్ ట్రాక్ డేటాను విశ్లేషించి, నిద్ర, ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో అకాల మరణ ప్రమాదం 14 శాతం ఎక్కువగా ఉందని, అదే తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వారిలో […]

Continue Reading

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా ? ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

ఈ కాలంలో ఎక్కువ మంది శారీరక శ్రమ తక్కువ, తప్పుడు ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఉండటంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం సాధారణంగా మారింది. ఇది కేవలం శరీర దృష్టికే కాకుండా, అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, సహజమైన కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంత మేరకు నియంత్రించవచ్చు. ఇక అలాంటి బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడే ముఖ్యమైన ఆహారాలు ఇవే: 1. నిమ్మరసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో […]

Continue Reading

సద్గురు మెడిటేషన్ తో మెదడు యాక్టివ్! – Harvard Studyలో కొత్త నిజాలు

  శారీరకంగా (physical health), మానసికంగా (mental health) ఆరోగ్యంగా ఉండేందుకు Yoga, Mindfulness Meditation ఎంతగానో సహాయపడతాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశంపై Harvard Medical School నిర్వహించిన పరిశోధనల్లో Isha foundation వ్యవస్థాపకులు Sadhguru రూపొందించిన ప్రత్యేక ధ్యాన పద్ధతి మెదడు వృద్ధాప్యాన్ని తగ్గిస్తోందని తేలింది. Isha Foundation అభివృద్ధి చేసిన ‘Samyama Meditation’ పై Harvard లో అధ్యయనం Massachusetts General Hospital, Beth Israel Deaconess Medical Center లోని […]

Continue Reading

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు! ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.   గుండెపోటు ఎలా వస్తుంది? గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. […]

Continue Reading

🌙 రాత్రిళ్ళు చపాతీలు తింటున్నారా? కాస్త ఆగండి !

🍽️ రాత్రి భోజనం మీద ఆరోగ్య నిపుణుల సూచనలు ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతుందంటూ (Weight Gain Tips in Telugu) ఆందోళన చెందుతున్నారు. అందువల్ల రాత్రి పూట ఆహారం తగ్గించి (Low Calorie Dinner Options), చపాతీలు తీసుకోవడం రివాజు అయ్యింది. అయితే, నిపుణులు రాత్రి భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. 😯 ఒక పూటే భోజనం… సరైనదా? బరువు పెరుగుతున్నారనే కారణంగా చాలామంది రాత్రి భోజనం మానేసి, చపాతీలు లేదా ఇతర టిఫిన్లు […]

Continue Reading

Tattoos Cancer: టాటూలతో క్యాన్సర్ ముప్పు! Black Color అస్సలొద్దు !!

టాటూలతో క్యాన్సర్ ముప్పు (Tattoos and Cancer Risk) పెరుగుతున్నదా? తాజా అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? టాటూలు వేయించుకోవడం (Tattoo Fashion) ఇప్పుడు ఫ్యాషన్‌గా (Tattoo Trends) మారిపోయింది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నారు.  అయితే, టాటూలతో వచ్చే ప్రమాదాలు (Tattoo Health Risks) ఏంటో కూడా తెలుసుకోవడం అవసరం. తాజా పరిశోధనల ప్రకారం, టాటూలు (Tattoos) కేవలం అందంగా కనిపించే కళాఖండాలు కాకుండా, ఆరోగ్య సమస్యలకు (Health Issues) దారితీసే ప్రమాదం […]

Continue Reading

ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు !

ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు! (Foods Not to Keep in Fridge) బయట ఉంచితే పాడైపోతాయనో, తాజాదనం పోతుందనో అనేక ఆహార పదార్థాలను (Food Items) ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి.  ఫ్రిజ్‌లో ఉంచకూడని పదార్థాలు (Do Not Keep in Fridge) ఏవో తెలుసుకుందాం. ఇవి ఫ్రిజ్ లో పెట్టొద్దు ! 🔹 బంగాళదుంప (Potato), చేమగడ్డ (Yam), ఉల్లి (Onion), వెల్లుల్లి (Garlic), […]

Continue Reading